1

www.modukuru.org

2

www.modukuru.org

3

www.modukuru.org

Wednesday 28 November 2012

Dasara 2012 Video part -1

Monday 12 November 2012

"దీపావళి పర్వదిన శుభాకాంక్షలు"- Happy Diwali

ఓం లక్ష్మీదేవియే నమః
విద్యను కోరే వారికి విద్యాలక్ష్మిగా
విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మిగా
ఐశ్వర్యాన్ని కోరేవారికి ధనలక్ష్మిగా
సమస్త అభీష్టాలను నెరవేర్చే వరలక్ష్మిగా
ఆ మహాలక్ష్మి అందరినీ తన కరుణాకటాక్షములతో కరుణించి కాపాడి దీవించమని కోరుకుంటూ అందరికీ "దీపావళి పర్వదిన శుభాకాంక్షలు."







Sunday 4 November 2012

Karthika vanabhojanalu @ Dec 2nd 2012(i.e. Hyderabad)


Karthika vanabhojanalu @ Dec 2nd 2012(i.e. Hyderabad)
Dear All,

 Modukuru village people's Karthika vanabhojanalu 2012 will be held  @ Hyderabad.

Karthika vanabhojanalu on 2nd Dec 2012.
same place:-
Old Location:-
Karthikavanam, Doolapalli, Bhadurpally Nr Jeedimetla Bus Depot, Hyderabad.

From Jeedimetla Bus Depot,you can catch Modukuru jeep's to reach Karthikavanam.
Time 8:00 AM to 5:00 PM

further details please contact:-

Mr A. Narsa Reddy 9396572555, 
Mr A. S. R. K. Reddy 9440054123.

we are requesting those who are in Hyderabad and near by to attend this without fail.
Modukuru village people and relatives can join this event.

Note: This event is in Hyderabad.

Saturday 3 November 2012

Q - our daily life

























Money Isn't Everything......


Save the girl child and help ur self to live happily


మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....

మంచి వాక్యాలు మీకు కూడా నచ్చితే follow అవ్వండి.....
1. "ఒక కరెక్టు వ్యక్తిని కలుసుకోబోయే ముందు, పది మంది అనామకుల్ని విధి పరిచయం చేస్తుంది. మొదటి వ్యక్తి దగ్గరే ఆగిపోయేవాడు అనామకుడు గానే మిగిలిపోతాడు" .
2.'అంతా తనదే' అన్నది మమకారము.'అంతాతనే' అన్నది అహంకారము...
3."నేడు రేపటికి 'నిన్న' అవుతుంది.నిన్నటి గురించి రేపు బాధ పడకుండా వుండాలంటే,నేడు కూడా బావుండాలి"...
4."మలుపు తిరగటానికి కరెక్ట్ ప్లేస్..Dead End....'అంతే అయిపోయింది ఇంకేమీ లేదు' అనుకున్నచోట ఆగిపోకు. ప్రక్కకి తిరుగు. మరోదారి కనపడుతుంది"...
5."నిన్నెవడయినా తప్పు పట్టాడంటే,నువ్వు తప్పు చేస్తునావని కాదు.నువ్వు చేస్తున్నపని వాడికి నచ్చలేదన్నమాట"...
6."ఓడిపోయేవాడు ఒక్కసారే ఓడిపోతాడు.గేలిచేవాడు తొంబైతొమ్మిదిసార్లు ఓడిపోతాడు.వందసార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి"...
7."నిన్నటినుంచి పాఠం గ్రహించి,రేపటి గురించి కలలుకంటూ ఈ రోజుని ఆనందించు.కేవలం బ్రతికేస్తూ జీవితాన్ని వ్యర్దం చేసుకోకు.ఇవ్వటంలో నీకు అనందం వుంటే ఇస్తూ అనందించు.అలా కాని పక్షంలో నీ అనందానికి అడ్డువచ్చే వారినందరిని నీ దినచర్య నుండి తోలగించు.రాజీపడి మాత్రం బ్రతక్కు"...

చిరునవ్వుతో మీ

Help at least one person in your life.........