Friday 15 September 2017

Modukuru Dasara 2017 schedule

Modukuru Dasara 2017 schedule
#దసరా శుభాకాంక్షలు#.

21/09/2017 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభం అగుచున్నవి.
మొదటి రోజు సాయంత్రం 7 గంటలకు ఆమని బృందం విజయవాడ వారిచే కూచిపూడి నృత్యములు. సమర్పకులు గాయం లిఖితారెడ్డి తండ్రి రామిరెడ్డి గారు.
>>
22/09/2017
2వ రోజు శాంతి బృందం మంగళగిరి వారిచే బుర్రకథ. సమర్పకులు కనకదుర్గా సేవాసమితి
>>
23/09/2017
3వ రోజు వేంకటసుబ్రహ్మణ్యం బృందం గుంటూరు వారిచే కూచిపూడి నృత్యములు. సమర్పకులు మున్నంగి రోశిరెడ్డి గారు మరియు కొండమడుగుల శ్రీకాంత్ రెడ్డి గారు
>>
24/09/2017
4వ రోజు శ్రీమతి రమణ బృందం నడిగడ్డపాలెం వారిచే కోలాటభజన. సమర్పకులు మేనేజర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ.
>>
25/09/2017
5వ రోజు ... డి బ్రహ్మారెడ్డి గారి బృందం చినగంజాం వారిచే సత్యహరిశ్చంద్ర నాటకం .... సమర్పకులు కోమలి వాస్తవ్యులు శ్రీమతి సీతారావమ్మ గారు.
>>
26/09/2017
6వ రోజు..... బి యం హెచ్  లైఫ్ సైన్స్ స్కూల్ మోదుకూరు చిన్నారులచే "లైఫ్ సైన్స్ మరియు పర్యావరణంలపై సిని మరియు జానపదనృత్య ఆనందహేల. సమర్పకులు గాదె అక్కిరెడ్డి.
>>
27/09/2017
7వ రోజు ... రసూల్ బాబు  బృందం తెనాలి వారిచే సంగీతవిభావరి. సమర్పకులు..... డాక్టర్ ఈమని శ్రీకాంత్ రెడ్డిగారు, శివకృష్ణారెడ్డి, ప్రసన్నకుమార్ రెడ్డి, విజయకుమార్ రెడ్డి.
>>
28/09/2017
8వ రోజు "అమ్శవారి జాతర"
సాయంత్రం డాన్స్ బేబి డాన్స్ కార్యక్రమం. సమర్పకులు కనకదుర్గా యూత్ .

@ దసరా @

Happy Dasara

>>>




0 comments: