Sunday 2 April 2017

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు -01st April 17

ఎస్‌బీఐ కొత్త నిబంధనలు 
* మెట్రోల పట్టణాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో కనీస నిల్వ రూ.5000, అర్బన్‌, సెమీ అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల బ్యాంకు ఖాతాల్లో రూ.3000, రూ.2000, రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలి.* ఇతర ఏటీఎం నుంచి మూడు సార్లు కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే రూ.20 ఛార్జీ 
* ఇక ఎస్‌బీఐలో ఏటీఎం నుంచి అయితే ఐదుసార్లు కన్నా ఎక్కువ విత్‌ డ్రా చేస్తే రూ.10 ఛార్జి వసూలు చేయనున్నారు. 
* మూడు నెలల కాలంలో రూ.25వేల నగదు వరకూ ఖాతాలో నిల్వ ఉంచిన వారి నుంచి ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ల నిమిత్తం రూ.15 వసూలు చేయనున్నారు.

0 comments: